Coriander Water: రాత్రి పడుకునే ముందు కొత్తమీర నీళ్లు తాగితే ప్రయోజనాలు
కొత్తిమీర ఆకులలో డైటరీ ఫైబర్, మాంగనీస్, ఐరన్, మెగ్నీషియం పుష్కలం. రాత్రంతా నీటిలో నానబెట్టి తీసుకుంటే ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. కొత్తిమీర నీరు తాగడం వల్ల జీర్ణక్రియ బాగా మెరుగుపడి, శరీరం నుండి విషాన్ని బయటకు పంపుతుందని నిపుణులు చెబుతున్నారు.