Coolie: ఇది కదా రజినీ క్రేజ్..! ఉద్యోగులకు సెలవు, ఫ్రీ టికెట్స్...
సూపర్‌స్టార్ రజినీకాంత్ ‘కూలీ’ ఆగస్టు 14న విడుదల కానుండగా, మదురైలో ఓ కంపెనీ తలైవా అభిమానుల కోసం ఆ రోజున ఉద్యోగులకు సెలవు ప్రకటించింది. అంతేకాదు, ఉచితంగా సినిమా టికెట్లు కూడా అందిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ స్టార్ట్ అయ్యాయి.