Telangana: గద్వాలలో వేడెక్కిన రాజకీయం.. బండ్ల చేరికపై కాంగ్రెస్ కార్యకర్తల ఆగ్రహం
బీఆర్ఎస్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్లో చేరికపై తీవ్రంగా వ్యతిరేకత వస్తోంది. బండ్ల చేరికను కాంగ్రెస్ కార్యకర్తలే తీవ్రంగా ఖండిస్తున్నారు. ఆయన పార్టీలోకి చేర్చుకోవడాన్ని ఒప్పుకునేదే లాదని గద్వాల కాంగ్రెస్ ఇంఛార్జి సరితా తిరుపతయ్య అన్నారు.