New Update
/rtv/media/media_files/pbiU2c5IEJgSWJqaVzGe.jpg)
హైదరాబాద్‌లోని ఆసిఫ్‌నగర్‌లో కాంగ్రెస్, ఎంఐఎం కార్యకర్తలు పరస్పర దాడులు చేసుకున్నారు. ఎమ్మెల్యే మాజిద్, ఫిరోజ్‌ఖాన్ అనుచరుల మధ్య గొడవ జరిగింది. సీసీరోడ్ల పరిశీలనకు వచ్చిన ఫిరోన్‌ఖాన్‌ను నాంపల్లి ఎమ్మెల్యే అనుచరులు అడ్డుకున్నారు. దీంతో ఇరువర్గాల మధ్య గొడవ చెలరేగింది.
తాజా కథనాలు
Follow Us