Latest News In Telugu Renuka Chowdary : ఖమ్మం కాంగ్రెస్ లో కొట్లాటకు కారణమిదే.. రేణుకా చౌదరి సంచలన ఇంటర్వ్యూ ఖమ్మంలో తాను వేసిన పునాదులపైనే ఇప్పుడు నేడు అందరూ జెండాలు ఎత్తి తిరుగుతున్నారన్నారు రేణుకాచౌదరి. ఖమ్మంలో కొత్తగా చేరిన వారి వాళ్ల పాత కార్యకర్తలు కాస్త ఇబ్బంది పడుతున్న మాట వాస్తవమేనన్నారు. ఆర్టీవీకి రేణుక ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. By Nikhil 07 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Sonia Gandhi: బీజేపీ ద్వేషాన్ని పెంచి పోషించింది.. సోనియా గాంధీ కీలక వ్యాఖ్యలు రాజకీయ లబ్ది కోసం బీజేపీ దేశంలో మతాల మధ్య ద్వేషాన్ని పెంచుతుందని ఫైర్ అయ్యారు సోనియా గాంధీ. బీజేపీ పాలనలో ప్రతి మూలలో యువత నిరుద్యోగం, మహిళలు అఘాయిత్యాలకు గురవుతున్నారని అన్నారు. దళితులు, గిరిజనులు, మైనార్టీలు భయంకరమైన వివక్షను ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. By V.J Reddy 07 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Rythu Bharosa : రైతులకు గుడ్‌న్యూస్.. రైతుభరోసా నిధులు విడుదల తెలంగాణ ప్రభుత్వం రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది. పంటు పెట్టుబడి సాయం కింద రైతులకు అందించే రైతు భరోసా నిధులను వ్యవసాయ శాఖ సోమవారం విడుదల చేసింది. రూ.2 వేల కోట్లకు పైగా నిధులు విడుదల చేసినట్లు తెలుస్తోంది. By B Aravind 06 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Congress: ఏపీ కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల ఏపీ కాంగ్రెస్ మేనిఫెస్టో ను ఏపీపీసీసీ అధ్యక్షురాలు షర్మిల సోమవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ..రాష్ట్రంలో , దేశంలో ప్రజలకు రక్షణ లేదని విమర్శించారు. ప్రజలు సంతోషంగా ఉండాలంటే అధికారంలోకి కాంగ్రెస్ రావాలన్నారు. By Bhavana 06 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu DK Shiva Kumar : కాంగ్రెస్ నేత చెంప పగలకొట్టిన డీకే! కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఓ వివాదంలో చిక్కుకున్నారు. తన భుజం మీద చేయి వేసినందుకు ఓ కాంగ్రెస్ నేత చెంప చెళ్లుమనిపించారు.ఇందుకు సంబంధించిన వీడియోను బీజేపీ ఐటీ సెల్ అధినేత అమిత్ మాలవీయ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ కాంగ్రెస్ పై విమర్శలు చేశారు. By Bhavana 06 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Rahul Gandhi: 30 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తాం... రాహుల్ గాంధీ కీలక ప్రకటన TG: దేశంలోని నిరుద్యోగులను మోడీ పట్టించుకోలేదని విమర్శించారు రాహుల్ గాంధీ. కేంద్రంలోని 30 లక్షల ఖాళీలను వెంటనే భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఉపాధి హామీ కింద రోజుకు రూ.400 దినసరి కూలీ ఇస్తామన్నారు. అలాగే దేశవ్యాప్తంగా కులగణన చేపడతామన్నారు. By V.J Reddy 05 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Rahul at Raebareli: రాయ్‌బరేలీ నుంచి రాహుల్ గాంధీ.. అమేథీని కాదని అక్కడే ఎందుకు? అమేథీ, రాయ్‌బరేలీ రెండు నియోజకవర్గాల నుంచి పోటీ చేయాలని కాంగ్రెస్ అభిమానులు ఎంతగా కోరుకున్నా.. అమేథీ నుంచి పోటీకి గాంధీ కుటుంబం దూరంగా నిలిచింది. రాహుల్ గాంధీ రాయ్‌బరేలీని ఎంచుకున్నారు? అమేథీని కాదని రాయ్‌బరేలీ ఎందుకు రాహుల్ ఎంచుకున్నారు? ఈ స్టోరీలో తెలుసుకోండి. By KVD Varma 05 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana : ఇవాళ తెలంగాణకు రానున్న రాహుల్ గాంధీ, అమిత్ షా తెలంగాణలో ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. ఈరోజు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నిర్మల్‌లోని జనజాతర సభలో పాల్గొననున్నారు. మరోవైపు కేంద్ర హోం మంత్రి అమిత్ షా.. ఆదిలాబాద్, నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. By B Aravind 05 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana : రైతుబంధుపై మాటల యుద్ధం.. రేవంత్ VS బీఆర్ఎస్ మే 9లోగా రైతుల భరోసా అందిస్తా అని ముఖ్యమంత్రి రేవంత్ హామీ ఇచ్చారు. కాంగ్రెస్ ఇస్తుంది రైతు బంధేనని.. రైతు భరోసా కాదని మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు. రైతు భరోసా అంటే రూ.15 వేలు ఇవ్వాలి.. కానీ సర్కార్ కేవలం రూ.10 వేలు ఇస్తోందని విమర్శించారు. By B Aravind 05 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn