మీదంతా రిక్రూట్మెంట్ మాఫియా.. ఝార్ఖండ్‌లో మోదీ సంచలన ఆరోపణలు!
ఝార్ఖండ్‌లో జేఎంఎం నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం యువతను రిక్రూట్మెంట్ మాఫియాకు అప్పగించిందని ప్రధాని మోదీ ఆరోపించారు. పేపర్ లీక్‌లు చేస్తూ నిరుద్యోగుల జీవితాలు నాశనం చేస్తోందని చాయిబస సభలో మండిపడ్డారు. ఝార్ఖండ్‌లో పేదరికాన్ని తాము నిర్మూలిస్తామన్నారు .