Congress: ఆపరేషన్ ఆకర్ష్.. కాంగ్రెస్లోకి ముగ్గురు మాజీ మంత్రులు!
TG: కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్ష్ మొదలుపెట్టింది. ఇప్పటికే 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరగా.. త్వరలో మాజీ మంత్రులు మల్లారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, సబితా ఇంద్రారెడ్డి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నట్లు ప్రచారం జరుగుతోంది.