లైఫ్ స్టైల్ Coconut Water: కొబ్బరి నీళ్లు ఇలా తాగితే డేంజర్.. ఈ షాకింగ్ విషయాలు మీకు తెలుసా? కొబ్బరి నీళ్ళను రిఫ్రిజిరేటర్లో, బయట ఎక్కువసేపు నిల్వ చేయవద్దు. ఇది ఫంగల్ ఇన్ఫెక్షన్ ప్రమాదాన్ని పెంచుతుంది. దీని కారణంగా వాంతులు, వికారం, కడుపు నొప్పి, ఫుడ్ పాయిజనింగ్, విరేచనాలు వంటి తీవ్రమైన సమస్యలు వస్తాయి. By Vijaya Nimma 13 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Coconut Water: కొబ్బరి నీళ్లు లేదా చెరకు రసంలో ఏంది మంచిది? కొబ్బరి నీళ్లలో పొటాషియం అధికంగా ఉంటుంది. ఇది సోడియంను తటస్థీకరిస్తుంది, రక్తపోటును తగ్గిస్తుంది. గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. చెరకు రసంలో పొటాషియం శాతం ఎక్కువగా ఉండటం వల్ల మలబద్ధకం, ఉబ్బరం వంటి సమస్యలను నివారిస్తుంది. By Vijaya Nimma 10 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ ఈ సమయంలో కొబ్బరి నీరు తాగితే.. ఆరోగ్యం మీ సొంతం డైలీ ఉదయాన్నే కొబ్బరి నీరు తాగడం వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలు దరిచేరవు. బరువు అదుపులో ఉండటంతో పాటు చర్మ సమస్యలు రావు. అలాగే గుండె పోటు, మధుమేహం సమస్యలు కూడా తగ్గే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. By Kusuma 02 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Coconut Water: వేసవిలో ఏ సమయంలో కొబ్బరి నీళ్లు తాగాలి? తప్పక తెలుసుకోండి! వేసవి కాలంలో శరీరంలో డీహైడ్రేషన్‌ను నివారించడానికి.. పుష్కలంగా నీరు తాగడంతోపాటు కొబ్బరిని తాగడం చాలా ముఖ్యమని నిపుణులు అంటున్నారు. ఎండాకాలంలో కొబ్బరినీళ్లు ఏ సమయంలో తాగాలో తెలుసుకోవాలంటే ఈ ఆర్టికల్లోకి వెళ్లండి. By Vijaya Nimma 12 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Health Tips: కొబ్బరి నీరు ఈ కాలంలో అమృతమే..కానీ వీరికి మాత్రం విషం తస్మాత్ జాగ్రత్త! కొబ్బరి నీళ్లలో మంచి పొటాషియం ఉంటుంది. దీన్ని నిరంతరం తాగడం వల్ల అకస్మాత్తుగా బీపీ తగ్గుతుంది, ఇది ఆరోగ్యానికి మంచిది కాదు.డయాబెటిక్ పేషెంట్లు కొబ్బరి నీళ్లను అస్సలు తాగకూడదు. వాస్తవానికి, దాని అధిక కేలరీలు, చక్కెర మధుమేహం సమస్యను అసమతుల్యత చేస్తుంది. By Bhavana 30 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu coconut water: వేసవిలో కొబ్బరి నీళ్లు తాగడం వల్ల ఎన్నో ప్రయోజనాలు తెలుసా! By Durga Rao 27 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Summer Drinks : ఆరోగ్యకరమైన జీర్ణక్రియ కోసం వేసవి పానీయాలు వేసవిలో ఈ హెల్తీ డ్రింక్స్ తీసుకుంటే జీర్ణక్రియ సంబంధిత సమస్యలు దరిచేరవని నిపుణులు చెబుతున్నారు. ఈ పానీయాలు శరీరాన్ని హైడ్రేటెడ్ గా ఉంచడంతో పాటు పేగు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. సత్తు పానీయం, కొబ్బరి నీరు, జింజర్ లెమన్ ఐస్ డ్రింక్, నిమ్మరసం. By Archana 20 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Coconut Water: ఈ సమస్యలు ఉన్నవారు పొరపాటున కూడా కొబ్బరి నీళ్లు తాగొద్దు కొబ్బరి నీరులో ఉండే పోషకాలు రోగనిరోధక శక్తిని పెంపొందించడంతో పాటు జీర్ణ సమస్యలను నయం చేస్తాయని నిపుణులు అంటున్నారు. కొన్ని వ్యాధులవారు కొబ్బరి నీళ్ళు తాగడం ప్రమాదకరమని హెచ్చరిస్తున్నారు. ఎలాంటి వాధ్యులు ఉంటే కొబ్బరి నీరు తాగకూడదో తెలుసుకోవాలంటే ఈ ఆర్టికల్లోకి వెళ్లండి. By Vijaya Nimma 19 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Health: కొబ్బరి నీళ్లతో బరువు తగ్గుతారా? ఎండాకాలంలో చాలా మంది కొబ్బరి బోండాం నీరు తాగుతారు. దీని వల్ల దాహం తీరుతుంది. అయితే, దీని వల్ల బరువు కూడా తగ్గుతారని పరిశోధనలు చెబుతున్నాయి. కొబ్బరి నీళ్లు అసలు ఎప్పుడు తాగాలి? By Durga Rao 11 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn