Coconut : శరీరానికి కొబ్బరి నీళ్లు మాత్రమే కాదు.. లేత కొబ్బరి కూడా మేలే!
కొబ్బరి నీళ్లే కాదు అందులోని లేత కొబ్బరి కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని మీకు తెలుసా. విటమిన్ సి, ఇ, పొటాషియం, మెగ్నీషియం, ఐరన్, ఫాస్పరస్ వంటి పోషకాలు కొబ్బరి లో ఉంటాయి. ఇవి మంచి ఆరోగ్యానికి చాలా ముఖ్యమైనవి.