డీఎస్సీ అభ్యర్థులకు అలెర్ట్.. సీఎం రేవంత్ కీలక ప్రకటన
అన్ని జిల్లాల్లో డీఎస్సీ సర్టిఫికెట్ల పరిశీలనను అక్టోబర్ 5వ తేదీలోగా పూర్తి చేయాలని కలెక్టర్లను సీఎం రేవంత్ ఆదేశించారు. మొత్తం 11062 మంది ఎంపికైన అభ్యర్థులకు దసరా పండుగలోపు నియామక పత్రాలను అందిస్తామని ప్రకటించారు.