రేవంత్ సర్కార్ కొత్త చట్టం |Anti Land Grabbing Act | RTV
రేవంత్ సర్కార్ కొత్త చట్టం |Telangana Congress Government Proposes to Introduce Anti Land Grabbing Act to bring transparency in the Land Titling| RTV
రేవంత్ సర్కార్ కొత్త చట్టం |Telangana Congress Government Proposes to Introduce Anti Land Grabbing Act to bring transparency in the Land Titling| RTV
సీఎం రేవంత్ ఈ నెల 14న అమెరికా నుంచి తిరిగిరానున్నారు. ఆయన వచ్చిన తర్వాత కేబినెట్ విస్తరణ జరనున్నట్లు తెలుస్తోంది. కేబినెట్ విస్తరణ తర్వాత పీసీసీ అధ్యక్షుడి నియామకం కూడా జరగనున్నట్లు సమాచారం.
తెలంగాణలో డీఎస్సీ, గ్రూప్-2, 3 పరీక్షలను వాయిదా వేయాలంటూ నిరుద్యోగులు చేస్తున్న ఆందోళనపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. పరీక్షల వాయిదాకు సంబంధించి నిరుద్యోగులు మంత్రులను కలిసి తమ సమస్యలు చెప్పాలని సూచించారు. ఆ సమస్యలు పరిష్కరించే బాధ్యత మాది అని స్పష్టం చేశారు.
మెదక్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి నీలం మధుకు మద్దతుగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పటాన్ చెరులో భారీ ర్యాలీ నిర్వహిస్తున్నారు. ర్యాలీ లైవ్ ను ఈ వీడియోలో చూడండి.
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తన ఇంట్లో హోలీ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని నివాసంలో కుటుంబ సభ్యులతో ఉత్సాహంగా రంగులద్దుకున్నారు. మనువడు రియాన్స్‌తో కలిసి తెగ సందడి చేసిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి.
తెలంగాణ గవర్నమెంట్ మహాలక్మి పథకంలో భాగంగా మరో రెండు గ్యారంటీలకు ఉత్తర్వులు జారీ చేసింది. రూ. 500లకే గ్యాస్ సిలిండర్ తో పాటు 200 యూనిట్ల వరకూ ఉచిత విద్యుత్ కు సంబంధించి అర్హత లిస్ట్ విడుదల చేసింది.
తెలంగాణ అంటేనే అబద్ధాలు అనే పర్యాయ పదం తెచ్చిండు కేసీఆర్ అని రేవంత్ అన్నారు. అమరుల స్థూపం, అంబేద్కర్ విగ్రహం, సెక్రటేరియట్ పై విచారణకు ఆదేశిస్తామన్నారు. నిర్మాణాలు, అంచనాలు, చెల్లింపు, ఖర్చుల పై విచారణ జరపనున్నట్లు తెలిపారు.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ శ్రేణులకు కీలక పిలుపునిచ్చారు. గత ప్రభుత్వం, కేసీఆర్ భారీ అవినీతికి పాల్పడ్డారని, ఈ విషయాన్ని గ్రామగ్రామాన చాటిచెప్పాలని పార్టీ కార్యకర్తలకు సూచించారు. కాంగ్రెస్‌ను దెబ్బతీసేందుకు కేసీఆర్ కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు చేశారు.
సీఎం రేవంత్‌రెడ్డి దగ్గర విషయం లేదని.. అందుకే విషయం చిమ్ముతున్నాడని.. ఆయన అతి తెలివిని బంద్ చేయాలంటూ మాజీ మంత్రి హరీష్ రావు హితవు పలికారు. రేవంత్‌కు ఆలోచన లేక, అర్థం కాక ఆగమాగమై చిల్లర మాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు.