KTR : మాకు కూడా నోరు ఉంది.. చూస్కో రేవంత్.. కేటీఆర్ ఫైర్!
కేసీఆర్పై సీఎం రేవంత్ రెడ్డి విమర్శలు చేయడంపై మాజీ మంత్రి కేటీఆర్ స్పందించారు. కేసీఆర్ మీద సీఎం రేవంత్ రెడ్డి నోరు పారేసుకుంటున్నారని.. తమకు నోరు ఉందని, వంద రోజుల వరకూ తామూ ఓపిక పడతామన్నారు. ఎంపీ ఎన్నికల్లో అన్ని స్థానాల్లో బీఆర్ఎస్ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు.