Cloves: రాత్రిపూట 2 లవంగాలు తింటే అనేక వ్యాధులు పరార్
రోజూ పడుకునే ముందు 2 లవంగాలు తీసుకుంటే జీర్ణక్రియకు సహాయపడుతుంది. జలుబు, దగ్గు, పంటి నొప్పి, అనేక రకాల వ్యాధుల నుంచి ఉపశమనం ఉంటుంది. ఇవి శరీరంలోని రోగనిరోధక శక్తిని బలపరుస్తాయి. అజీర్ణం, గ్యాస్ వంటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుందని వైద్యులు అంటున్నారు.