Movies : ఈ వారం థియేటర్స్ లో సందడే సందడి.. అదిరిపోయే సినిమాలు..!
సినీ ప్రియులను అలరించేందుకు ఈ వారం అదిరిపోయే సినిమాలు సిద్ధంగా ఉన్నాయి. విజయ్ 'ఫ్యామిలీ స్టార్', సూర్య తేజ హీరోగా పరిచయమవుతున్న 'భరత నాట్యం', సస్పెన్స్ థ్రిల్లర్ 'బహుముఖం'. వీటితో పాటు మలయాళ హిట్ ఫిల్మ్ 'మంజుమ్మల్ బాయ్స్' తెలుగులో విడుదలకు సిద్ధమైంది.