Kajal Aggarwal: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తెలుగులో ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో నటించి మెప్పించిన కాజల్ తన సినీ కెరీర్ ఫుల్ పీక్స్ లో ఉన్నప్పుడే తన చిన్ననాటి స్నేహితుడు అయిన గౌతమ్ ని పెళ్లి చేసుకుంది. సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన తరువాత గతేడాది బాలయ్య సరసన హీరోయిన్ గా నటించిన ‘భగవంత్ కేసరి’ సినిమా మంచి విజయం అందుకుంది.
పూర్తిగా చదవండి..Kajal: అందుకే నేను తెలుగు ఎక్కువగా మాట్లాడను!
కాజల్ అభిమానులు మీరు తెలుగు మాట్లాడండి వినాలని ఉంది అని కాజల్ ని అడగగా…నాకు తెలుగు బాగా వచ్చు కానీ తెలుగులో మాట్లాడేటప్పుడు నేను మాట్లాడేది తప్పో ,ఒప్పో తెలీదు. అందుకే ఎక్కువగా తెలుగులో మాట్లాడను అంటూ చెప్పుకొచ్చింది.
Translate this News: