New Update
/rtv/media/media_files/FD1SXMNKQkUfael6BCCv.jpg)
CID Sakunthala: దక్షిణాది అలనాటి నటి CID శకుంతల కన్నుమూశారు. ఛాతి నొప్పితో బాధపడుతున్న ఆమె నిన్న బెంగళూర్ లో తుది శ్వాస విడిచారు. శంకుతల తెలుగులో బుద్దిమంతుడు, నేను మనిషేనే వంటి సినిమాల్లో కనిపించారు. లెజండ్రీ నటులు MGR, శివాజీ వంటి వారితో స్క్రీన్ షేర్ చేసుకున్నారు. 600 పైగా సినిమాలు, సీరియల్స్ లో నటించారు.
తాజా కథనాలు