Rajamouli Movie: రాజమౌళి మహేష్ సినిమాలో చియాన్ విక్రమ్!
రాజమౌళి మహేష్ బాబు కాంబోలో ఓ సినిమా రాబోతున్న విషయం తెలిసిందే. ఈ మూవీ గురించి మరో క్రేజీ అప్డేట్ బయటకు వచ్చింది. ఈ చిత్రంలో తమిళ స్టార్ నటుడు విక్రమ్ నటిస్తున్నట్లు సమాచారం.
రాజమౌళి మహేష్ బాబు కాంబోలో ఓ సినిమా రాబోతున్న విషయం తెలిసిందే. ఈ మూవీ గురించి మరో క్రేజీ అప్డేట్ బయటకు వచ్చింది. ఈ చిత్రంలో తమిళ స్టార్ నటుడు విక్రమ్ నటిస్తున్నట్లు సమాచారం.
కార్తీక ప్రేమ లో ఉంది అంటూ త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతుంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా ఆమె ఇన్ స్టా గ్రామ్ లో పోస్ట్ చేసిన ఓ ఫోటో తెగ వైరల్ అవుతుంది. ఆ ఫోటోలో కార్తీక చిరునవ్వుతో ఓ వ్యక్తిని కౌగిలించుకుని వేలికి ఉంగరం ఉన్న ఫోటోని షేర్ చేసింది.
ఈఎస్ఐ లు చెల్లించడంలో జయప్రదతో పాటు, రామ్ కుమార్, రాజ్ బాబు ముగ్గురు కూడా అవకతవకలకు పాల్పడినట్లు కేసు నమోదు అయ్యింది. దీని గురించి ఎగ్మూర్ కోర్టులో కేసు దాఖలైంది. ఆ సమయంలో జయప్రదతో పాటు మిగిలిన ఇద్దరికి కూడా ఆరు నెలల జైలు శిక్ష విధించడంతో పాటు రూ. 5 వేల జరిమానా విధిస్తూ ఆగస్టులో తీర్పును చెప్పింది.
రౌడీ ఫ్యాన్స్ కు సూపర్ గుడ్ న్యూస్ ఇది. విజయ్ దేవరకొండ సినిమా 2 భాగాలుగా రాబోతోంది. కెరీర్ లో విజయ్ దేవరకొండకు ఇదో కొత్త అనుభవం కాగా, ఈ న్యూస్ తో అతడి ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు.
అమ్మ లేని ఇల్లు బోసిపోతుంది. ఎందుకంటే జ్యోతిక వదినని నేను ఎప్పుడూ కూడా వదినగా చూడలేదు. అమ్మగానే చూశాను. ఆమె కూడా నన్ను ఎప్పుడూ కూడా మరిదిలాగా చూడలేదు. తన పిల్లలతో సమానంగా నన్ను కూడా ఒక కొడుకులాగే చూసేదని ఆయన తెలిపారు.
ది కశ్మీర్ ఫైల్స్ సినిమాతో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించాడు దర్శకుడు వివేక్ రంజన్ అగ్నిహోత్రి. ఇప్పుడు డైరక్టర్ మరో సంచలనానికి సిద్ధమయ్యాడు. కరోనా వ్యాక్సిన్‌కు సంబంధించిన సంచలన నిజాల్ని బయటపెడతానంటూ ఓ సినిమా తీశాడు ఈ డైరక్టర్. ఆ సినిమా పేరు వ్యాక్సిన్ వార్.
ఆర్ఆర్ఆర్ తర్వాత యంగ్ టైగర్ ఎన్టీయార్ నటిస్తున్న మూవీ దేవర. కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా రిలీజ్ డేట్‌ను ప్రకటించారుమూవీ మేకర్స్. 2024 ఏప్రిల్ 5 దేవర మూవీని రిలీజ్ చేస్తున్నామని అనౌన్స్ చేశారు.
ఫ్యామిలీ మూవీస్ కు పెట్టింది పేరైన శ్రీకాతం అడ్డాల కొత్త సినిమా పెద్దకాపు. రెండు పార్టులుగా వస్తున్న ఈ సినిమా మొదటి భాగం ట్రైలర్ రిలీజ్ అయింది. దీనిని తెలుగులో మహేష్ బాబు రిలీజ్ చేశారు. పెదకాపుతో ఎప్పుడూ ఫ్యామిలీ మూవీస్ మాత్రమే చేసే ఆయన, ఈసారి తన పంథా మార్చుకున్నారు.