/rtv/media/media_files/2025/02/26/iswarya-menon-stunning-photos-412942.jpg)
అందాల భామ ఐశ్వర్య మీనన్ ఇటీవలే 'భజే వాయుగమ్' సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమా సక్సెస్ పక్కన బెడితే తన గ్లామర్ , నటనతో యూత్ ని ఫిదా చేసింది.
/rtv/media/media_files/2025/02/26/iswarya-menon-photos-349939.jpg)
సినిమాలతో పాటు సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టీవ్ కనిపించే ఐశ్వర్య తరచూ సోషల్ మీడియాలో లేటెస్ట్ ఫ్యాషన్ లుక్స్ తో ఆకట్టుకుంటుంది.
/rtv/media/media_files/2025/02/26/iswarya-menon-stunning-in-purple-452817.jpg)
తాజాగా స్పోర్ట్స్ బ్రా, మ్యాచింగ్ ట్రౌజర్ లో ఈ బ్యూటీ అందాలు కుర్రాళ్లను ఫిదా చేస్తున్నాయి.
/rtv/media/media_files/2025/02/26/iswarya-menon-latest-photos-475658.jpg)
చక్కని నడుము అందాలతో ఐశ్వర్య ఫోజులు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.
/rtv/media/media_files/2025/02/26/iswarya-menon-stunning-in-sports-wear-998226.jpg)
ఐశ్వర్య తమిళ సినిమాలతో ఎక్కువగా పాపులరైంది. ప్రస్తుతం మలయాళంలో 'బజూకా' అనే చిత్రం చేస్తోంది.
/rtv/media/media_files/2025/02/26/iswarya-menon-stunning-photos-412942.jpg)
తమిళ్ లో 'తమిళ్ పదం 2'. 'ఆపిల్ పెన్నే', 'కాదలిల్ సోదప్పువదు యెప్పడి', 'నాన్ సిరితల్ అంకిత', 'వెజం' వంటి చిత్రాలు చేసింది.
/rtv/media/media_files/2025/02/26/iswarya-menon-photos-349939.jpg)
'భజే వాయుగమ్' తో పాటు ఐశ్వర్య తెలుగులో నాగబంధనం, స్పై చిత్రాలు కూడా చేసింది.