Jaya Bachchan: బాలీవుడ్ లో టాయిలెట్ వివాదం.. హీరో పై సీనియర్ నటుడి భార్య విమర్శలు!
బాలీవుడ్ నటి, ఎంపీ జయాబచ్చన్ అక్షయ కుమార్ 'టాయిలెట్: ఏక్ ప్రేమ్ కథ' టైటిల్ ని ఉద్దేశించి తీవ్ర విమర్శలు చేశారు. అది నిజంగా పేరేనా? అలాంటి పేరుతో సినిమా చూడటానికి ఎప్పటికీ వెళ్ళను. అదొక ప్లాప్ సినిమా అంటూ వ్యాఖ్యానించారు.