Jaya Bachchan: బాలీవుడ్ లో టాయిలెట్ వివాదం.. హీరో పై సీనియర్ నటుడి భార్య విమర్శలు!
బాలీవుడ్ నటి, ఎంపీ జయాబచ్చన్ అక్షయ కుమార్ 'టాయిలెట్: ఏక్ ప్రేమ్ కథ' టైటిల్ ని ఉద్దేశించి తీవ్ర విమర్శలు చేశారు. అది నిజంగా పేరేనా? అలాంటి పేరుతో సినిమా చూడటానికి ఎప్పటికీ వెళ్ళను. అదొక ప్లాప్ సినిమా అంటూ వ్యాఖ్యానించారు.
Jaya Bachchan: 2017 లో అక్షయ కుమార్ ప్రధాన పాత్రలో విడుదలైన 'టాయిలెట్: ఏక్ ప్రేమ్ కథ' చిత్రం భారీ విజయాన్ని సాధించింది. టాయిలెట్లను నిర్మించడం, బహిరంగ మలవిసర్జనను అంతం చేసే ప్రాముఖ్యతను ఈ సినిమా నొక్కి చెబుతుంది. శ్రీ నారాయణ్ సింగ్ దర్శకత్వంలో భూమి పెడ్నేకర్, అనుపమ్ ఖేర్, దివ్యేందు తదితరులు కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రం రూ. 300 కోట్లకు పైగా వసూళ్లను కూడా చేసింది.
అయితే తాజాగా బాలీవుడ్ నటి, ఎంపీ జయాబచ్చన్ ఈ సినిమా టైటిల్ ని ఉద్దేశించి తీవ్ర విమర్శలు చేశారు. అది నిజంగా పేరేనా? అలాంటి పేరుతో సినిమా చూడటానికి ఎప్పటికీ వెళ్ళను. అదొక ప్లాప్ సినిమా అంటూ వ్యాఖ్యానించారు. ఇటీవలే పాల్గొన్న ఓ కార్యక్రమంలో జయా బచ్చన్ మాట్లాడుతూ.. సినిమాలు చూసే విషయంలో నేను కొన్ని పరిమితులను అనుసరిస్తాను. 'టాయిలెట్: ఏక్ ప్రేమ్ కథ' చిత్ర టైటిల్ నాకు ఏ మాత్రం నచ్చలేదు. అది నిజంగా పేరేనా? అలాంటి పేరుతో సినిమా చూడటానికి ఎప్పటికీ వెళ్ళను. అదొక ప్లాప్ సినిమా అని అన్నారు. అలాగే కార్యక్రమంలోని ప్రేక్షకులను ఉద్దేశిస్తూ.. ఇలాంటి పేర్లు ఉన్న చిత్రాలను మీరు చూడలనుకుంటారా? అని ప్రశ్నించింది. దీంతో కొంతమంది మాత్రమే చేతులు పైకెత్తారు. అప్పుడు జయాబచ్చన్.. ఈ కార్యక్రమంలో ఇంతమంది ఉండగా కేవలం నలుగురు మాత్రమే ఇలాంటి సినిమాలు చూడాలనుకుంటున్నారు. నిజంగా ఇది బాధాకరం.. కావున ఇదొక ప్లాప్ సినిమా అని ఆమె అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

Jaya Bachchan

Also Read : భర్తను చంపి.. సిమెంట్ డ్రమ్‌లో కలిపేసి: ప్రియుడికోసం నేవి అధికారి భార్య ఘోరం!
Also Read: Amitabh Bachchan: 82 ఏళ్ల వయసులో రూ. 350 కోట్ల సంపాదన.. అత్యధిక టాక్స్ కట్టిన సెలెబ్రెటీగా అమితాబ్
'టాయిలెట్: ఏక్ ప్రేమ్ కథ' పై జయాబచ్చన్ విమర్శలు
అయితే తాజాగా బాలీవుడ్ నటి, ఎంపీ జయాబచ్చన్ ఈ సినిమా టైటిల్ ని ఉద్దేశించి తీవ్ర విమర్శలు చేశారు. అది నిజంగా పేరేనా? అలాంటి పేరుతో సినిమా చూడటానికి ఎప్పటికీ వెళ్ళను. అదొక ప్లాప్ సినిమా అంటూ వ్యాఖ్యానించారు. ఇటీవలే పాల్గొన్న ఓ కార్యక్రమంలో జయా బచ్చన్ మాట్లాడుతూ.. సినిమాలు చూసే విషయంలో నేను కొన్ని పరిమితులను అనుసరిస్తాను. 'టాయిలెట్: ఏక్ ప్రేమ్ కథ' చిత్ర టైటిల్ నాకు ఏ మాత్రం నచ్చలేదు. అది నిజంగా పేరేనా? అలాంటి పేరుతో సినిమా చూడటానికి ఎప్పటికీ వెళ్ళను. అదొక ప్లాప్ సినిమా అని అన్నారు. అలాగే కార్యక్రమంలోని ప్రేక్షకులను ఉద్దేశిస్తూ.. ఇలాంటి పేర్లు ఉన్న చిత్రాలను మీరు చూడలనుకుంటారా? అని ప్రశ్నించింది. దీంతో కొంతమంది మాత్రమే చేతులు పైకెత్తారు. అప్పుడు జయాబచ్చన్.. ఈ కార్యక్రమంలో ఇంతమంది ఉండగా కేవలం నలుగురు మాత్రమే ఇలాంటి సినిమాలు చూడాలనుకుంటున్నారు. నిజంగా ఇది బాధాకరం.. కావున ఇదొక ప్లాప్ సినిమా అని ఆమె అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
Also Read: యాదగిరి గుట్టలో మిస్ వరల్డ్ క్రిస్టినా పిస్కోవా ప్రత్యేక పూజలు.. వీడియో వైరల్