Raashii Khanna: రెడ్ బికినీలో రాశి గ్లామర్ షో.. నెట్టింట ఫొటోలు వైరల్
నటి రాశి ఖన్నా లేటెస్ట్ ఫొటోలు షేర్ చేసింది. రెడ్ స్విమ్ సూట్ లో రాశి హాట్ ఫోజులు సోషల్ మీడియాను హీటెక్కిస్తున్నాయి. ఈ ఫొటోలు మీరు చూశారా..?
నటి రాశి ఖన్నా లేటెస్ట్ ఫొటోలు షేర్ చేసింది. రెడ్ స్విమ్ సూట్ లో రాశి హాట్ ఫోజులు సోషల్ మీడియాను హీటెక్కిస్తున్నాయి. ఈ ఫొటోలు మీరు చూశారా..?
హీరో సైఫ్ అలీఖాన్ మరో కొత్త ఇంటిని కొనుగోలు చేశారు. ఖతార్‌లోని సెయింట్ రెగిస్ మార్సా అరేబియా ద్వీపంలో ఇల్లు కొన్నారు. అక్కడ యాంబియెన్స్ తో పాటు మంచి భద్రత కూడా ఉందని ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. తనపై కత్తి దాడి జరిగిన కొన్ని నెలలకు సైఫ్ కొత్త ఇల్లు కొన్నారు.
ఈరోజు జరిగిన గద్దర్ అవార్డుల మీడియా సమావేశంలో.. జూన్ 14న అవార్డుల ప్రధానోత్సవం ఉంటుందని ఎఫ్ డీసీ ఛైర్మెన్ దిల్ రాజు తెలిపారు. ఈ అవార్డుల కోసం వివిధ కేటగిరీల నుంచి 1248 నామినేషన్లు వచ్చాయి. జ్యురీ కమిటీ చైర్ పర్సన్ గా జయసుధ ఎంపికయ్యారు.
అల్లు అర్జున్- అట్లీ సినిమాకు సంబంధించి మరో అప్డేట్ వచ్చింది. ఆదివారం ముంబై బాంద్రాలోని మోహబూబా స్థూడియోస్ లో బన్నీ లుక్ టెస్ట్, కాన్సెప్ట్ ఫొటో షూట్ జరిగినట్లు సమాచారం. ఈ సినిమాలో అల్లు అర్జున్ ని ఓ భిన్నమైన ఇమేజ్ తో పరిచయం చేయాలని అనుకుంటున్నారట అట్లీ
పాడుతా తీయగా సింగర్ ప్రవస్తి ఆరోపణలపై సింగర్ సునీత రియాక్ట్ అయ్యారు. చిన్నప్పటి నుంచి బాలు గారూ, జానకమ్మ, చిత్రమ్మ నిన్ను ఒడిలో పెట్టుకొని పెంచారు. నేను కూడా నిన్ను ముద్దు చేశా.. చెప్తే అంతా చెప్పమ్మా.. అంటూ వీడియో రిలీజ్ చేసింది సింగర్ సునీత.
మహేష్ బాబు ఖలేజా మూవీ టైటిల్ అప్పట్లో కాపీ రైట్ వివాదాన్ని ఎదుర్కొంది. సినిమా విడుదల సమయానికి ఓ వ్యక్తి తాను ఈ టైటిల్ ముందుగానే రిజిస్టర్ చేయించుకున్నానని కోర్టును ఆశ్రయించారు. కానీ చివరికి 10లక్షలు పోగొట్టుకున్నాడు! అదేంటో తెలియాలంటే ఆర్టికల్ పూర్తిగా చదవండి.
హీరో విజయ్ తో ఫొటో తీసుకునేటప్పుడు ఓ విద్యార్థిని చేసిన పని అందరినీ షాక్ కి గురిచేసింది. ఫొటో తీస్తున్న సమయంలో విజయ్ విద్యార్థిని భుజం పై చేయగా.. ఆమె చేతిని తీసేసింది. ఏడాది క్రితం జరిగిన ఈ సంఘటన.. ఇప్పుడు మళ్ళీ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
కీరవాణి, సునీత, చంద్రబోస్ లపై సింగర్ ప్రవస్తి చేసిన ఆరోపణలు సంచలనం రేపుతున్నాయి. తాజాగా ఈ వివాదంపై సింగర్ లిప్సిక స్పందించారు. మందలించారని జడ్జీలకు వ్యతిరేకంగా మాట్లాడడం కరెక్ట్ కాదని.. ప్రవస్తి ఇంకా ఎదగాలి, మెచ్యూర్‌గా ఆలోచించాలి అని కౌంటర్ ఇచ్చింది.
బాలయ్య - బోయపాటి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ అఖండ 2 లో విజయశాంతి కీలక పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. రాజకీయ నాయకురాలి పాత్రలో కనిపించనున్నారని సినీ వర్గాల్లో టాక్. బ్లాక్ బస్టర్ 'అఖండ' సీక్వెల్ గా 'అఖండ 2' తెరకెక్కుతోంది.