Singer Lipsika: ఆపు నీ పిల్ల చేష్టలు.. సింగర్ ప్రవస్తికి లిప్సిక కౌంటర్!

కీరవాణి, సునీత, చంద్రబోస్ లపై సింగర్ ప్రవస్తి చేసిన ఆరోపణలు సంచలనం రేపుతున్నాయి. తాజాగా ఈ వివాదంపై సింగర్ లిప్సిక స్పందించారు. మందలించారని జడ్జీలకు వ్యతిరేకంగా మాట్లాడడం కరెక్ట్ కాదని.. ప్రవస్తి ఇంకా ఎదగాలి, మెచ్యూర్‌గా ఆలోచించాలి అని కౌంటర్ ఇచ్చింది. 

New Update

Singer Lipsika:  'పాడుతా తీయగా' సింగర్ ప్రవస్తి కీరవాణి, సునీత, చంద్రబోస్ లపై చేసిన ఆరోపణలు సంచలనం రేపుతున్నాయి. తాజాగా ఈ వివాదంపై సింగర్ లిప్సిక స్పందించారు. మందలించారని జడ్జీలకు వ్యతిరేకంగా మాట్లాడడం కరెక్ట్ కాదని, ప్రవస్తి ఇండస్ట్రీని తక్కువ చేసి మాట్లాడిందని పేర్కొంది. ప్రవస్తి ఇంకా ఎదగాలి, మెచ్యూర్‌గా ఆలోచించాలి అని కౌంటర్ ఇచ్చింది. 

latest-news | telugu-news | cinema-news | singer pravasthi about keeravani

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు