Breaking: ఏపీలో మరో భారీ ప్రమాదం..!
AP: చిత్తూరు జిల్లా మారేడుపల్లెలో ప్రమాదం చోటుచేసుకుంది. టపాకాయల తయారీ కేంద్రం పూర్తిగా దగ్ధం అయింది. ఈ ఘటనలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండగా మరొకరికి తీవ్ర గాయాలు అయ్యాలు. ఖాదర్ బాషా అనే వ్యక్తి టపాకాయలు తయారు చేస్తుండగా ప్రమాదవశాత్తు పేలుడు జరిగినట్లు తెలుస్తోంది.