Andhra Pradesh: రెచ్చిపోయిన పెద్దిరెడ్డి అనుచరులు.. ఆ బూతులు వింటే చెవుల నుంచి రక్తాలు రావాల్సిందే.. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరులు రెచ్చిపోయారు. టీడీపీ కార్యకర్తలపై దౌర్జన్యానికి దిగారు. శ్రీకాకుళం నుండి తిరుపతికి సైకిల్ యాత్ర చేస్తున్న యువకులను పుంగనూరు నియోజకవర్గం పరిధిలో పెద్దిరెడ్డి అనుచరులు అడ్డగించారు. టీడీపీ కార్యకర్తలను బండ బూతులు తిట్టారు. సైకిల్‌కి ఉన్న జెండాలను దగ్గరుండి మరీ తీసేయించారు. జెండాలు, బ్యాగులు సర్దుకుని వచ్చిన దారినే వెనక్కి వెళ్లాలంటూ వార్నింగ్ ఇచ్చారు. By Shiva.K 21 Oct 2023 in ఆంధ్రప్రదేశ్ తిరుపతి New Update షేర్ చేయండి Minister Peddireddy Followers Warning: పుంగనూరు నియోజకవర్గంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి(Minister Peddireddy Ramachandra Reddy) అనుచరులు రెచ్చిపోయారు. టీడీపీ కార్యకర్తలపై దౌర్జన్యానికి దిగారు. శ్రీకాకళం నుండి తిరుపతికి సైకిల్ యాత్ర చేస్తున్న యువకులను అడ్డుకున్న పెద్దిరెడ్డి అనుచరులు.. బండ బూతులు తిట్టారు. సైకిల్‌కి ఉన్న జెండాలను దగ్గరుండి తీసేయించారు. జెండాలు, బ్యాగులు సర్దుకుని వచ్చిన దారినే వెనక్కి వెళ్లాలంటూ హుకూం జారీ చేశారు. వీరి దౌర్జన్యానికి బెదిరిపోయిన టీడీపీ కార్యకర్తలు.. భయంతో బిక్కు బిక్కుమంటూ జారుకున్నారు. సీఎం జగన్ ఇచ్చే అమ్మఒడి, పెన్షన్ తీసుకుంటూనే.. చంద్రబాబుకు సపోర్ట్‌గా సైకిల్ ర్యాలీ చేస్తారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ కార్యకర్తలను బెదిరిస్తున్న మంత్రి పెద్దిరెడ్డి అనుచరులు.. Also Read: బిల్డప్ వద్దు..టోఫెల్ లో 4500 కోట్ల స్కాం నిరూపించండి..!! దసరాలోపు వీటిని ఇంటికి తెచ్చుకుంటే…మీరు పట్టిందల్లా బంగారమే..!! #andhra-pradesh #minister-peddireddy #chittoor #andhra-pradesh-news మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి