Breaking: ఏపీలో మరో భారీ ప్రమాదం..!

AP: చిత్తూరు జిల్లా మారేడుపల్లెలో ప్రమాదం చోటుచేసుకుంది. టపాకాయల తయారీ కేంద్రం పూర్తిగా దగ్ధం అయింది. ఈ ఘటనలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండగా మరొకరికి తీవ్ర గాయాలు అయ్యాలు. ఖాదర్ బాషా అనే వ్యక్తి టపాకాయలు తయారు చేస్తుండగా ప్రమాదవశాత్తు పేలుడు జరిగినట్లు తెలుస్తోంది.

New Update
Breaking: ఏపీలో మరో భారీ ప్రమాదం..!

Breaking:  ఏపీలో అచ్యుతాపురం పేలుడు ఘటన మరువకముందే మరో భారీ ప్రమాదం చోటుచేసుకుంది. చిత్తూరు జిల్లా మారేడు పల్లెలో టపాకాయల తయారీ కేంద్రం దగ్ధం అయింది. ఈ ఘటనలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. మరొకరికి తీవ్ర గాయాలు అయ్యాలు.

Also Read: మలేషియాలో కుప్పం మహిళ మృతి.. బాధిత కుటుంబానికి సాయంపై సీఎం హామీ..!

ఖాదర్ బాషా అనే వ్యక్తి ఇంట్లో టపాకాయలు తయారు చేస్తుండగా ప్రమాదవశాత్తు పేలుడు జరిగినట్లు తెలుస్తోంది. ఇల్లు  పూర్తిగా దగ్ధమైంది. వెంటనే అప్రమత్తమైన స్థానికులు అధికారులకు సమాచారం ఇచ్చారు. సంఘటన స్థలంకు చేరుకున్న ఫైర్ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. బాధితులను హుటాహుటినా ఆసుపత్రికి తరలించారు.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు