Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. 8 మంది మృతి

చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. చిత్తూరు-బెంగళూరు రహదారిపై మొగిలి గేట్‌ వద్ద ఓ ఆర్టీసీ బస్సు రెండు లారీలను ఢీకొంది. ఈ విషాద ఘటనలో ఎనిమిది మంది మృతి చెందారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు.

author-image
By Vishnu Nagula
New Update
Accident

చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. చిత్తూరు-బెంగళూరు రహదారిపై మొగిలి గేట్‌ వద్ద ఓ ఆర్టీసీ బస్సు రెండు లారీలను ఢీకొంది. ఈ విషాద ఘటనలో ఎనిమిది మంది మృతి చెందారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని పోలీసులు చెబుతున్నారు. 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు