Chiranjeevi: గేమ్ ఛేంజర్ ఫ్లాప్ కు కారణం వారే.. చిరంజీవి సంచలన ట్వీట్!
ఇటీవలే తమన్ ''సినిమాను చంపేయకండి''అంటూ నెగిటివ్ ట్రోల్స్ పై చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. తాజాగా ఈవ్యాఖ్యలపై చిరంజీవి స్పందించారు.''తమన్ నువ్వు మాట్లాడిన మాటలు హృదయాల్ని తాకేలా ఉన్నాయి. నీమనసు ఎంత కలత చెందితే ఇలా స్పందించి ఉంటావు అని ట్వీట్ చేశారు.
PM Modi Stunning Reaction For Singer Sunitha Song | Sankranti Celebrations At Kishan Reddy House
BIG Breaking : మోదీ కేబినెట్లోకి మెగాస్టార్.. బీజేపీ మాస్టర్ ప్లాన్ ఇదే!
చిరంజీవి మెల్లిగా రాజకీయాల వైపు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారా అంటే అవుననే అనిపిస్తోంది. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి నిర్వహించిన సంక్రాంతి వేడుకల్లో చిరు పాల్గొన్నారు. దీంతో త్వరలో చిరును రాజ్యసభకు పంపి కేబినెట్లోకి తీసుకోవాలని బీజేపీ ప్లాన్ చేస్తోంది.
తమ్ముడు మొదలెట్టాడా.. చిరు ఫన్నీ రియాక్షన్ | Chiranjeevi & Modi Funny Comments On Pawan Kalyan | RTV
PM Modi Received Grand Welcome Chiranjeevi & Kishan Reddy | Sankranti Festival 2025 | RTV
గేమ్ ఛేంజర్‌పై చిరంజీవి 🔴LIVE : Chiranjeevi Reaction On Game Changer | Ram Charan | Megastar | RTV
Chiranjeevi Shocking Reaction On Game Changer | గేమ్ ఛేంజర్‌పై చిరంజీవి | Ram Charan | RTV
chiranjeevi : చిరంజీవికి పవన్ కళ్యాణ్ అంటే అంత ప్రేమా? వైరల్ అవుతున్న వీడియో
బాలయ్య అన్ స్టాపబుల్ షోలో రామ్ చరణ్ పంచుకున్న విషయాలు నెట్టింట ట్రెండ్ అవుతున్నాయి. వాటిలో తన తండ్రి.. తనను కళ్యాణ్ అని, కళ్యాణ్ బాబాయినేమో చరణ్ అని పిలుస్తాడని చెప్పారు. ఇందుకు సంబంధించిన వీడియో చూసి ఫ్యాన్స్..పవన్ అంటే చిరుకి ఎంత ప్రేమో అని కామెంట్స్ చేస్తున్నారు.