BIG Breaking : కొణిదెల అంజనాదేవికి అస్వస్థత?

కొణిదెల అంజనాదేవి అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది. చికిత్స కోసం ఆమెను ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించినట్లు సమాచారం.  అమ్మకు బాగాలేకపోవడంతో విజయవాడలో ఈ రోజు జరగాల్సిన కార్యక్రమాలను పవన్ కళ్యాణ్  వాయిదా వేసుకుని హైదరాబాద్ కి బయలుదేరినట్లుగా తెలుస్తోంది.

New Update
konidela anjanamma

konidela anjanamma

Chiranjeevi:  మెగాస్టార్ చిరంజీవి తల్లి కొణిదెల అంజనాదేవి అస్వస్థతకు గురయ్యారు.  చికిత్స కోసం ఆమెను ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా.. అక్కడ ఆమె ట్రీట్ మెంట్ తీసుకుని డిశ్చార్జ్ అయ్యారు.. దీనికి సంబంధించిన వివరాలు మరింత తెలియాల్సి ఉంది. ఇక ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఈ రోజు హైదరాబాద్  కు రానున్నారు. కాగా అంజనాదేవికి ఐదుగురు సంతానం.. చిరంజీవి, నాగబాబు, పవన్ కళ్యాణ్ తో పాటు ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. 

ఇది కూడా చూడండి: Aaryan Shukla: 14ఏళ్ల మహారాష్ట్ర కుర్రాడు.. ఒకేరోజు 6 గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్స్ ఎలా క్రియేట్ చేశాడంటే..?

ఇటీవలే బర్త్ డే వేడుకలు 

ఇది ఇలా ఉంటే ఇటీవలే చిరంజీవి.. అమ్మ అంజనాదేవి పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. కుటుంబ సభ్యుల సమక్షంలో వేడుకలను జరిపారు. ఇందుకు సంబంధించిన వీడియోను చిరంజీవి స్వయంగా తన సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ అమ్మకు విషెష్ తెలియజేశారు. రామ్ చరణ్, ఉపాసన కొణిదెల కూడా తమ నాన్నమ్మ బర్త్ డే వేడుకల్లో సందడి చేశారు. 

Also Read :  చరిత్ర సృష్టించిన శుభ్‌మాన్ గిల్.. కోహ్లీ రికార్డు బ్రేక్!

ఇది కూడా చూడండి: BRS vs Congress: రాజలింగమూర్తి హత్య కేసుపై స్పందించిన గండ్ర వెంకట రమణారెడ్డి..

Also Read :  తెగించిన కామాంధులు.. చాక్లెట్ ఆశ చూపి ఎనిమిదేళ్ల చిన్నారిపై.. !

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు