చేతికి గాయంతో కనిపించిన మెగాస్టార్.. ఆందోళనలో ఫ్యాన్స్
రాజేంద్ర ప్రసాద్ కుమార్తె గుండె పోటుతో మరణించిన సంగతి తెలిసిందే. తాజాగా చిరంజీవి తన కుటుంబంతో రాజేంద్రప్రసాద్ను పరమర్శించడానికి వచ్చాడు. ఈ క్రమంలోనే చిరు.. ఎడమ చేతికి కట్టుతో కనిపించారు. దీన్ని చూసి ఫ్యాన్స్ కాస్త ఆందోళన చెందుతున్నారు.