Vishwambhara : 'విశ్వంభర' టీజర్ కు డేట్ ఫిక్స్.. ఫ్యాన్స్ గెట్ రెడీ
చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం 'విశ్వంభర'. ప్రసుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా నుంచి దసరా కానుకగా టీజర్‌ను రిలీజ్ చేసేందుకు చిత్ర బృందం సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఇందులో విశ్వంభర ప్రపంచాన్ని పరిచయం చేస్తారని చెబుతున్నారు.