Maoist Hidma : టార్గెట్ మావోయిస్టు హిడ్మా ...ఫొటో వైరల్
మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు హిడ్మా ఫొటో భారత భద్రతా దళాలకు చిక్కింది. 25 సంవత్సరాలుగా హిడ్మా ఎలా ఉంటాడో ఎవరికీ తెలియదు. ఆయన పాత చిత్రాన్నే ఇన్నాళ్లు వినియోగిస్తూ వచ్చారు. మావోయిస్టు పార్టీలో భారీ గెరిల్లా దాడులకు వ్యూహకర్తగా హిడ్మాకు పేరుంది.