Maoist Attack: మవోయిస్టులకు మరో దెబ్బ.. శబరినదిలో భారీ ఎన్కౌంటర్!
మవోయిస్టులకు మరో భారీ దెబ్బ తగిలింది. ఛత్తీస్ గడ్ కుంట పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఎన్కౌంటర్ లో 10 మంది మవోయిస్టుల మరణించారు. శబరినది దాటుతున్నారనే సమాచారంతో కూంబింగ్ నిర్వహించిన డీఆర్జీ టీం మావోయిస్టులు తారస పడడంతో కాల్పులు జరిపినట్లు తెలిపారు.