క్రైం Breaking: ఘోర రోడ్డు ప్రమాదం..8 మంది మృతి..22 మందికి పైగా గాయాలు..మృతుల్లో చిన్నారులు! ఛత్తీస్‌గఢ్‌లోని బెమెతరలోని కతియా గ్రామంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది మృతి చెందగా..23 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. రోడ్డుపై ఆగి ఉన్న మసాదా కారును డీఐ కారు ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తుంది. By Bhavana 29 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn