Charlie Kirk: కాల్పుల్లో చనిపోయిన వ్యక్తికి రాష్ట్రపతి మెడల్ ప్రకటించిన ట్రంప్
అమెరికాలో ఇటీవల జరిగిన కాల్పుల్లో ప్రముఖ సామాజిక కార్యకర్త చార్లీ కిర్క్ మరణించిన విషయం తెలిసిందే. ట్రంప్ ఆయనకు అత్యున్నత పౌర పురస్కారం 'ప్రెసిడెన్షియల్ మెడల్ ఆఫ్ ఫ్రీడమ్' ప్రకటించారు. యూటా వ్యాలీ యూనివర్సిటీలో చార్లీ కిర్క్(31)పై కాల్పులు జరిగాయి.