Chandrayaan 3 : చంద్రమండలంపై సీక్రెట్స్ బయటపెట్టిన చంద్రయాన్ 3 మిషన్
చంద్రయాన్ 3 మిషన్ చంద్రుడిపై తాజా వాతావరణ పరిస్థితులను అధ్యాయనం చేసి డేటా పంపింది. డేటా ప్రకారం చంద్రుడిపై అంచనాలను మించి మంచు, నీరు ఉందని సైంటిస్టులు భావిస్తున్నారు. మూన్‌పై పెద్ద ఎత్తున ఉష్ణోగ్రతల్లో వేరియేషన్ ఉందని సైంటిస్టులు చెబుతున్నారు.