చంద్రబాబుతో పవన్ ఎమర్జెన్సీ మీటింగ్ | Pawan Kalyan | RTV
చంద్రబాబుతో పవన్ ఎమర్జెన్సీ మీటింగ్ |Ap's Deputy Pawan Kalyan meets up with CM CBN and Home Minister for the viral news being spreaded in Social Media | RTV
చంద్రబాబుతో పవన్ ఎమర్జెన్సీ మీటింగ్ |Ap's Deputy Pawan Kalyan meets up with CM CBN and Home Minister for the viral news being spreaded in Social Media | RTV
నేడు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయనకు పలువురు రాజకీయ ప్రముఖులు విషెష్ తెలియజేశారు. ప్రధాని మంత్రి నరేంద్ర మోడీ , ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి సీతక్క, కేటీఆర్ ట్విట్టర్ వేదికగా విషెష్ చెప్పారు.
ఎస్సీ వర్గీకరణ అమలు పై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వర్గీకరణ అమలు ద్వారా దళితుల్లోని ఉపకులాలందరికీ సమాన అవకాశాలు కల్పించి వారికి ఊతమిచ్చేలా పని చేయాల్సిన అవసరముందని పేర్కొన్నారు.
సోషల్ మీడియాలో అనర్థాలు పెరిగిపోతున్నయని సీఎం చంద్రబాబు సీరియస్ కామెంట్స్ చేశారు. ఆడబిడ్డ హోంమంత్రిపై కూడా పోస్ట్ లు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అంబోతుల మాదిరిగా మారి.. మదమెక్కి వ్యవహరిస్తున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
కడప ఎస్పీతో పాటు తాలూకా సీఐ వెంకటేశ్వర్లుపై ఏపీ సర్కార్ వేటు వేసింది. వర్రా రవీందర్ రెడ్డి మిస్సింగ్‌పై సీరియస్ అయిన సర్కార్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. పోలీసులు పథకం ప్రకారమే రవీందర్ రెడ్డిని తప్పించారా? అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
సోషల్ మీడియా పోస్టులపై చేసిన ఫిర్యాదులను కొందరు పోలీసులు పట్టించుకోవడం లేదని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఫైర్ అయ్యారు. ఈ రోజు జరిగిన కేబినెట్ మీటింగ్ లో ఆయన ఈ అంశంపై సీరియస్ అయినట్లు సమాచారం. ఇంట్లో మహిళలపై పోస్టులు పెడితే ఊరుకోవాలా? అని అన్నట్లు తెలుస్తోంది.
కొందరు మంత్రులు తమ పనితీరును మెరుగుపరచుకోవాలని చంద్రబాబు స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. ఈ రోజు మంత్రివర్గ సమావేశం అనంతరం ఆయన ప్రత్యేకంగా క్లాస్ తీసుకున్నట్లు తెలుస్తోంది. మంచిగా ఉండాలి.. కానీ మరీ మెతకగా ఉండకూడదని చెప్పినట్లు సమాచారం.