RGV బిగ్ ట్విస్ట్.. సోషల్ మీడియా పోస్టులపై షాకింగ్ కామెంట్స్
సోషల్ మీడియాలో పోస్టులపై ఆర్జీవీ స్పందించారు. తాను ట్విట్టర్లో ఎలాంటి పోస్టులు పెట్టలేదని అన్నారు. ఇది జరిగి ఏడాదికి పైగా కావడంతో అంతా మరిచిపోయానని తెలిపారు. అలాగే నారా లోకేష్‌ని పంపుగాడు అని తానెప్పుడూ అనలేదని అన్నారు.