Year Ender 2024: ఈ ఏడాది ఎన్నికల్లో గెలిచిన సెలబ్రిటీలు..
ఇంకొక్క రోజులో 2024 ఏడాది ముగిస్తోంది. 2025 కొత్త సంవత్సరానికి ఆహ్వానం పలికేందుకు దేశమంతా సిద్ధమవుతోంది. అయితే ఈ ఏడాది రాజకీయాల్లోకి కొందరు సెలబ్రిటీలు వచ్చారు. సెన్సేషనల్ సృష్టించారు. వాళ్ళేవరో మీరూ చూసేయండి..
Fater's Day Celebrations: ఏ బిడ్డకైనా నాన్నే సూపర్ హీరో.. సెలబ్రిటీల ఫాదర్స్ డే స్పెషల్ ఫోటోలు వైరల్!
నవమాసాలు మోసి లోకాన్ని చూపించేది అమ్మ అయితే.. వేలుపట్టి ఈ ప్రపంచంలో ఎలా నడవాలి నేర్పేది నాన్న. ఫాదర్స్ డే సందర్భంగా సెలబ్రిటీలు తమ తండ్రితో తమకున్న బంధాన్ని వివరిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ లు చేశారు. ఆ పోస్ట్ లలో కొన్ని మీకోసం ఈ ఆర్టికల్ లో అందించాం.
Fake ads: తప్పుడు ప్రకటనలను సహించేదిలేదు.. సెలబ్రిటీలకు సుప్రీం కోర్టు వార్నింగ్!
ఫుడ్, ఫ్యాషన్, హెల్త్, ప్రాపర్టీ తదితర ప్రొడక్ట్స్ కు సంబంధించిన ప్రకటనలను ప్రచారం చేసే సెలబ్రిటీలకు సుప్రీం కోర్టు కీలక సూచనలు చేసింది. ప్రజలను తప్పు దోవ పట్టించే యాడ్స్ పట్ల బాధ్యతగా వ్యవహరించాలని హెచ్చరించింది. పూర్తి అవగాహన లేకుండా అగ్రిమెంట్ తీసుకోవద్దని సూచించింది.
HOLI : హోలీ కి దూరంగా బాలీవుడ్ తారాలు !
బాలీవుడ్ కొందరు తారలు హోలీ పండుగకు దూరంగా ఉంటున్నారు. తాప్సీ పన్ను నుండి జాన్ అబ్రహం వరకు, ఈ 5 తారలు రంగులకు దూరంగా ఉంటారు.
Ayodhya Ram Mandir : రామలయ ప్రాణప్రతిష్టకు ప్రముఖులకు ఆహ్వానం
అయోధ్య రామమందిర ప్రాణప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా కోరుతూ పలువురు రాజకీయ, సినిమా, క్రీడా ప్రముఖులను ట్రస్ట్ ఆహ్వానిస్తున్నది.
Akshay Kumar : సెలబ్రిటీలను చూసి మోసపోవద్దు.. అక్షయ్ ఆసక్తికర కామెంట్స్ వైరల్
ఫిట్ నెస్ విషయంలో సెలబ్రిటీలను చూసి మోసపోవద్దని నటుడు అక్షయ్ కుమార్ అన్నారు. ఆదివారం మన్ కీ బాత్ లో మాట్లాడిన ఆయన నూతన సంవత్సరం సందర్భంగా ప్రజలకు కీలక సూచనలు చేశారు. వైద్యుల సలహాల మేరకు లైఫ్ స్టైల్ ను మార్చుకోవాలని సూచించారు.
Weddings 2023 : ఈ ఏడాది మూడుముళ్లతో ఒక్కటైన సినీ తారలు.. మైమరపిస్తున్న పెళ్లి ఫొటోలు
2023 ఈ ఏడాది ఎంతోమందికి ప్రత్యేక అనుభూతులను మిగిల్చింది. ముఖ్యంగా సినీ సెలబ్రిటీల జీవితంలో వెలుగులు నింపింది. ఈ సంవత్సరం అత్యధికంగా ప్రముఖులు, నటులు మూడుముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. ఇందులో మెగా ఫ్యామీలీ, క్రికెటర్లు, రాజకీయనాయకులున్నారు.
Telangana Elections:ఓటు వేయడానికి తరలివస్తున్న ప్రముఖులు, రాజకీయ నాయకులు
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ షురూ అయింది. ఉదయం ఏడు గంటల నుంచే పోలింగ్ బూత్ ల ముందు జనాలు క్యూలు కడుతున్నారు. వారితో పాటూ సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు కూడా ఉత్సాహంగా పాల్గొంటున్నారు.