Varalakshmi Vratham 2025: సెలబ్రెటీల వరలక్ష్మి వ్రతం ఫొటోలు .. లక్ష్మీదేవి అలంకరణ ఎంత బాగుందో!

హిందూ సంప్రదాయాలలో వరలక్ష్మి వ్రతానికి విశేషమైన ప్రాముఖ్యత ఉంటుంది. ప్రతి ఏడాది శ్రావణ మాసంలో వచ్చే రెండవ శుక్రవారం లేదా రాఖీ పౌర్ణమికి ముందొచ్చే శుక్రవారం రోజున మహిళలు వరలక్ష్మీ వ్రతం చేసుకుంటారు.

New Update
Advertisment
తాజా కథనాలు