Tollywood Manchu Manoj: ముగ్గురం నలుగురం అయ్యామంటూ మంచు మనోజ్ ఆసక్తికర పోస్ట్!
టాలీవుడ్ యంగ్ హీరోస్ లో మంచు మనోజ్-మౌనిక దంపతులకు గతేడాది కూతురు పుట్టిన సంగతి తెలిసిందే. తాజాగా ఆ పాప పుట్టి సంవత్సరం అయ్యింది.ఈ సందర్భంగా మంచు మనోజ్ సోషల్ మీడియా వేదికగా తన ఆనందాన్ని పంచుకున్నాడు.