Telangana Bonalu: జూలై 7 నుంచి తెలంగాణలో బోనాలు.. ఏర్పాట్లపై మంత్రుల కీలక ఆదేశాలు!
తెలంగాణ రాష్ట్ర ప్రతిష్ఠ ఇనుమడించేలా ఆషాఢ బోనాలు నిర్వహించాలని దేవాదాయ & ధర్మాదాయ శాఖ మంత్రివర్యులు శ్రీమతి కొండా సురేఖ అధికారులకు సూచించారు. గతంలో కంటే వైభవోపేతంగా ఆషాఢ జాతరలో ఆధ్యాత్మిక సౌరభాలు వెల్లివిరిసేలా పండుగ నిర్వహిస్తామని మంత్రి సురేఖ స్పష్టం చేశారు.
Iran: దేశాధ్యక్షుడు చనిపోతే బాణసంచా కాల్చి..స్వీట్లు పంచుకున్న దేశస్థులు!
ఇరాన్ దేశాధ్యక్షుడు ఇబ్రహీం రైసీ మృతి వార్త తెలియగానే ఇరాన్లో వందలాది మంది ప్రజలు టెహ్రాన్, మషాద్లోని ప్రధాన కూడళ్లలో గుమిగూడి సంబరాలు జరుపుకున్నారు. బాణాసంచా కాల్చారు. ఇక విదేశాల్లో ఉన్న ఇరానీయులు కూడా ఆయన మృతిని ఓ పండుగల సెలబ్రేట్ చేసుకున్నారు.
HIJRAS: వింత ఆచారాన్ని అవలంభిస్తున్న హిజ్రాలు!
సాధారణంగా ఎవరైనా తమ వారు చనిపోతే కన్నీటి సంధ్రంలో మునిగితేలతారు. కాని ఒక వర్గం వారు మాత్రం దీనికి పూర్తి భిన్నంగా వేడుకలు జరుపుకుంటారు. ఆనందంతో నృత్యాలు చేస్తూ ..పాటలు పాడుతూ ఎంజాయ్ చేస్తారు.
Women's Day 2024 : విమెన్స్ డే విషెస్ చెప్పడంతో ఒరిగేదేంటి..? మారాల్సింది వారి బుద్ధి కదా!
పురాణాల్లో ఎక్కడ ఆడవారిని పూజిస్తే అక్కడ సకల దేవతలు కొలువై ఉంటారని ఉంది. కానీ నేటి రోజుల్లో పూజలు మాట దేవుడెరుగు.. పూచిక పుల్లలు కంటే దారుణంగా తీసి పారేస్తూ సంవత్సరంలో ఒక రోజు మాత్రం మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిపేస్తున్నారు.
Chiru: ఒకే ఫ్రేమ్ లో మెగా ఫ్యామిలీ.. చిరు సంక్రాంతి స్పెషల్ పోస్ట్ వైరల్
ఈ సంక్రాంతి పండుగను మెగా ఫ్యామిలీ ఘనంగా జరపుకుంటోంది. పెద్దలు, పిల్లలతో కలిసి బెంగుళూర్ లోని ఫామ్ హౌస్ లో ఎంజాయ్ చేస్తున్న ఫొటోలను చిరు పోస్ట్ చేశారు. 'పాడి పంటల,భోగ భాగ్యాల ఈ సంక్రాంతి. ప్రతి ఇంటా ఆనందాల పంటలు పండించాలని ఆశిస్తూ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు' చెప్పారు.
Christmas Celebrations: ఈ దేశాల్లో క్రిస్మస్ పండుగ జరుపుకోరు.. ఎందుకంటే..
ప్రపంచవ్యాప్తంగా ప్రజలు ఉత్సాహంగా క్రిస్మస్ పండుగ జరుపుకుంటున్నారు. చర్చ్ లు పండుగ ముస్తాబుతో మెరిసిపోతున్నాయి. అయితే, కొన్ని దేశాల్లో అంటే, ఆప్ఘనిస్తాన్, భూటాన్, ఇరాన్, సోమాలియా, పాకిస్థాన్ దేశాల్లో వివిధ కారణాలతో క్రిస్మస్ పండుగను జరుపుకోరు.