పోలీసులు కొట్టి నా కొడుకు కాళ్లు పోగొట్టారు|Police Wild Behaviour with Boy| Jublihills Incident |RTV
Caste reservations : రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు జడ్జి సంచలన వ్యాఖ్యలు...రైలు బోగీతో పోల్చుతూ...
మనదేశంలో కుల ఆధారిత రిజర్వేషన్ రైలు కంపార్ట్ మెంట్లా మారిపోయిందని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ సంచలన ఆరోపణలు చేశారు. రిజర్వేషన్లను రైలు బోగీతో పోల్చిన ఆయన. ఒకసారి బోగీలోకి ప్రవేశించిన వారు ఇతరులు ఆ బోగీలోకి రావడానికి ఇష్టపడటంలేదన్నారు.
Catse Name Changes: తెలంగాణలో మారనున్న ఆరు కులాల పేర్లు..
తెలంగాణలోని బీసీ కమ్యూనిటీలో ఆరు కులాలు వాటి పేర్లు త్వరలో మారనున్నాయి. దొమ్మర, పిట్చిగుంట్ల, తమ్మాలి, బుడబుక్కల,ఆర్య క్షత్రియ, వీరముష్టి ఈ కులాల వాళ్లు తమ కమ్యూనిటి పేర్లు మార్చమని బీసీ కమిషన్కు ప్రతిపాదన చేశారు. త్వరలోనే వీటి పేర్లు మారనున్నాయి.
CM Revanth: మోదీ బీసీ కాదు.. కేసీఆర్కు తెలంగాణలో ఉండే హక్కు లేదు: రేవంత్ సంచలనం!
ప్రధాని మోదీ కులంపై సీఎం రేవంత్ రెడ్డి షాకింగ్ కామెంట్స్ చేశారు. మోదీ బీసీ బిడ్డ కాదన్నారు. ఆయన లీగల్లీ కన్వర్టెడ్ బీసీ, 2002 వరకు ఆయన ఉన్నత వర్గల్లోనే ఉన్నట్లు తెలిపారు. ఇందతా తాను అషామాషిగా చెప్పట్లేదని, అన్ని తెలసుకుని మాట్లాడుతున్నానన్నారు.
దళితుడు పెట్టిన ప్రసాదం తిన్నందుకు 20 కుటుంబాలపై బహిష్కరణ
తాజాగా మధ్యప్రదేశ్లోని ఛతర్పూర్ జిల్లాలో ఓ అమానుష సంఘటన చోటుచేసుకుంది. దళితుడు పెట్టిన ప్రసాదం తిన్నందుకు 20 కుటుంబాలపై ఓ గ్రామ సర్పంచ్ సామాజిక బహిష్కరణ విధించడం కలకలం రేపింది. మరింత సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.