Revanth: సమగ్ర సర్వేపై సర్కార్ అదిరిపోయే శుభవార్త.. ఎక్కడ ఉంటే అక్కడే!
TG: సమగ్ర సర్వేపై సర్కార్ కీలక ప్రకటన చేసింది. ఆధార్ కార్డులో చిరునామా ఉన్న చోటికి, సొంతింటికి, స్వగ్రామానికి వెళితేనే కుటుంబ వివరాలు నమోదు చేస్తారనే అపోహ వద్దని.. ఎక్కడ ఉంటే అక్కడే కుటుంబ సభ్యుల వివరాలని అధికారులకు చెప్పాలని క్లారిటీ ఇచ్చింది.