Catse Name Changes: తెలంగాణలో మారనున్న ఆరు కులాల పేర్లు..
తెలంగాణలోని బీసీ కమ్యూనిటీలో ఆరు కులాలు వాటి పేర్లు త్వరలో మారనున్నాయి. దొమ్మర, పిట్చిగుంట్ల, తమ్మాలి, బుడబుక్కల,ఆర్య క్షత్రియ, వీరముష్టి ఈ కులాల వాళ్లు తమ కమ్యూనిటి పేర్లు మార్చమని బీసీ కమిషన్కు ప్రతిపాదన చేశారు. త్వరలోనే వీటి పేర్లు మారనున్నాయి.