Khammam Case : యాక్సిడెంట్ కాదు హత్యే.. అల్లుడే చంపేశాడు!
ఖమ్మం జిల్లాలో జరిగిన కారు ప్రమాదం కేసులో సంచలన నిజాలు బయటపడ్డాయి. మరో మహిళలతో వివాహేతర సంబంధం పెట్టుకున్న ప్రవీణ్ తన భార్య కుమారితో పాటు ఇద్దరు కూతుళ్లను చంపి యాక్సిడెంట్ గా క్రియేట్ చేసినట్లు పోలీసులు గుర్తించారు.