Canada: అవసరమైతే ఉక్రెయిన్ కి మా బలగాలు పంపుతాం: కెనడా ప్రధాని!
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ కీలక వ్యాఖ్యలు చేశారు. అవసరం అయితే తమ బలగాలను ఉక్రెయిన్ కు పంపడానికి సిద్ధమవుతున్నట్లు పేర్కొన్నారు.
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ కీలక వ్యాఖ్యలు చేశారు. అవసరం అయితే తమ బలగాలను ఉక్రెయిన్ కు పంపడానికి సిద్ధమవుతున్నట్లు పేర్కొన్నారు.
ట్రూడో ప్రభుత్వ విధానాలు కెనడాను అంతర్జాతీయ మాదకద్రవ్య కేంద్రంగా మార్చాయని రాయల్ కెనడియన్ పోలీసులు తెలిపారు. గత 9ఏళ్లలో 50వేల మంది డ్రగ్స్ కారణంగానే చనిపోయినట్లు వెల్లడించారు. ప్రస్తుతం ఆసియా మూలాలున్న 4వేల ముఠాలు పనిచేస్తున్నాయని బయటపెట్టారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్..తాము ఐరన్ డోమ్ మిసైల్ డిఫెన్స్ వ్యవస్థను తయారు చేస్తామని ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఈ వ్యవస్థ తయారీలో భాగస్వామి అయ్యేందుకు తాము కూడా రెడీగా ఉన్నామని కెనడా మంత్రి బిల్ బ్లేయర్ అన్నారు.
ఉన్నత చదువుల కోసం కెనడా వెళ్లిన 20 వేల మంది గురించి ప్రభుత్వం దగ్గర సమాచారం లేదని తాజాగా ఓ నివేదికి తెలిపింది. నకిలీ యూనివర్సిటీలు, స్టూడెంట్ వీసా దుర్వినియోగం కావడంతో కొందరు కాలేజీల్లో చేరడం లేదు. అక్కడే పార్ట్‌టైమ్, ఫుల్‌టైమ్ ఉద్యోగాలు చేస్తున్నారు.
అమెరికా సుంకాల విషయంలో మెక్సికో, కెనడాలకు తాత్కాలిక ఊరట లభించింది. సుంకాల విధింపును నెల రోజుల పాటు నిలిపివేయనున్నట్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. సుంకాల అంశంపై రెండు దేశాల మధ్య తదుపరి చర్చలు ఉంటాయని ట్రంప్ తెలిపారు.
పనామా కాలువ పై ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు.ఈ కాలువను తిరిగి స్వాధీనం చేసుకుంటామని ఎప్పటి నుంచో హెచ్చరిస్తున్న ట్రంప్ త్వరలోనే దీని పై శక్తిమంతమైన చర్య ఉండనుందని ప్రకటించారు.
కెనడా, మెక్సికోలకు షాక్ ఇచ్చారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. దిగుమతులపై సుంకాలు విధించే ఉత్తర్వులపై ట్రంప్ సంతకం చేశారు. ఇంతకు ముందు చెప్పినట్టుగానే తగ్గేదేల్యా అంటున్నారు.
కెనడా ప్రధాన మంత్రి పదవికి రాజీనామా చేయనున్నట్లు జస్టిన్ ట్రూడో ప్రకటించిన విషయం తెలిసిందే.తాజాగా ఈ రేసులోకి భారత సంతతికి చెందిన రూబీ డల్లా పార్టీ నాయకురాలి రేసులో పేరు వినపడుతుంది. అసలేవరి రూబీ..ఆమె రాజకీయ ప్రస్థానం ఏంటి ఈ స్టోరీలో..!
ట్రంప్ సుంకాలు పెంచితే అమెరికన్లకు కూడా ట్రంప్ సుంకాలు, పన్నుల దెబ్బ తప్పదంటూ కెనడా విదేశాంగ మంత్రి మెలానీ జోలీ అన్నారు. భరించలేని టారిఫ్ లు విధిస్తానని అమెరికాకు కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బెదిరిస్తున్న నేపథ్యంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.