/rtv/media/media_files/2025/02/01/bQvbPbDHAVqyQPQNO4pC.jpg)
Nirmala seetharaman saree Photograph: (Nirmala seetharaman saree)
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నేడు 8వ సారి బడ్జెట్‌ను విడుదల చేయనున్నారు. అయితే బడ్జెట్ ప్రవేశపెట్టడానికి ముందు అందరూ కూడా నిర్మలా సీతారామన్ చీర గురించే మాట్లాడుకుంటారు. ప్రతీ బడ్జెట్‌కి నిర్మలమ్మ ప్రత్యేకతలు ఉండే చీరలను ధరిస్తుంటారు. అయితే ఈ ఏడాది బడ్జెట్‌కి క్రీమ్ కలర్‌లో ఉండే శారీని ధరించారు. బంగారు వర్ణం అంచు, ఎరుపు జాకెట్ ఉన్న చీరతో బడ్జెట్‌కు ముందు దర్శనమిచ్చారు.
ఇది కూడా చూడండి: Karthikeya 3: కార్తికేయ-3 పై ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ ఇచ్చిన డైరెక్టర్ చందూ మొండేటి..!
Union Finance Minister Nirmala Sitharaman is all set to present #UnionBudget2025 Today
— Anamika Tiwari (@anamika_tiwari9) February 1, 2025
Wearing madhubani print Saree to tribute Madhubani Art pic.twitter.com/3yw7ToVtjH
ఇది కూడా చూడండి: Cricket: హమ్మయ్యా...సీరీస్ కొట్టేశారు..నాలుగో టీ20లో భారత్ ఘన విజయం
దులారీ దేవికి నివాళిగా..
మధుబని ఆర్ట్ ఉన్న ఈ చీరపై చేపల ఆర్ట్ కూడా వివిధ రంగుల్లో అక్కడక్కడ ఉన్నాయి. ఇది బీహార్‌లోని మిథిలా ప్రాంతంలో సాంప్రదాయ జానపద కళారూపాన్ని తెలిపేలా ధరించారు. ఈ ఆర్ట్‌ను అభివృద్ధి చేసిన ఎఫ్ పద్మ అవార్డు గ్రహీత దులారీ దేవికి నివాళిగా నిర్మలమ్మ ఈ చీరను ధరించినట్లు తెలుస్తోంది. సీతారామన్ ఎల్లప్పుడూ బడ్జెట్ రోజూ చేతితో నేసిన చీరలనే ఎక్కువగా ధరిస్తుంటారు.
ఇది కూడా చూడండి: Maha Kumbh Mela: రైల్వేశాఖకు పెద్ద షాకిచ్చిన భక్తుడు.. కుంభమేళాకు వెళ్లలేకపోయినందుకు 50 లక్షల నష్ట పరిహారం కట్టాల్సిందే!
#BudgetWithCNBCTV18 | FM #NirmalaSitharaman wears a white kasavu saree with a golden border and Madhubani painting, paired with a red blouse and shawl
— CNBC-TV18 (@CNBCTV18News) February 1, 2025
The saree is a gift from Padma Shri awardee #DulariDevi whom FM met in #Madhubani in a credit outreach activity at Mithila Art… pic.twitter.com/xX99PMbhIs