మన దేశంలో రెండుసార్లు బడ్జెట్ లీక్.. ఆర్థిక మంత్రి ఔట్.. అప్పుడు ఏం జరిగిందో తెలుసా?
దేశంలో రెండుసార్లు బడ్జెట్ లీకైంది. స్వతంత్ర్యం వచ్చిన తర్వాత మొదటి సారి 1947లో ఆర్ కే చెట్టి బడ్జెట్ను ప్రవేశపెట్టే సమయంలో లీక్ అయ్యింది. మరోసారి 1950లో జాన్ మథాయ్ ఉన్న సమయంలో బడ్జెట్ లీక్ కావడంతో అతను పదవి నుంచి తప్పుకోవాల్సి వచ్చింది.