BSNL Recharge Plan: ఆహా ఓహో.. 425 రోజుల వ్యాలిడిటీతో చీపెస్ట్ రీఛార్జ్ ప్లాన్.. అస్సలు వదలకండి!
BSNL సరికొత్త రీఛార్జ్ ప్లాన్ తీసుకొచ్చింది. రూ. 2,398తో రీఛార్జ్ చేసుకుంటే 425 రోజుల వ్యాలిడిటీ అందిస్తుంది. ఈ ప్లాన్లో అపరిమిత కాలింగ్, రోజుకు 2GB హై-స్పీడ్ డేటా అంటే మొత్తం వ్యవధికి 850GB వస్తుంది. అలాగే రోజుకు 100 ఉచిత SMSలు పొందొచ్చు.