BSNL: ఇంటికి దూరంగా ఉన్నా.. దేశంలో ఎక్కడైనా.. అబ్బా కొత్త ప్లాన్ అదిరింది!
బీఎస్ఎన్ఎల్ జాతీయ Wi-Fi రోమింగ్ సేవను ప్రారంభించింది. దీని ద్వారా BSNL FTTH (ఫైబర్-టు-ది-హోమ్) వినియోగదారులను భారతదేశం అంతటా BSNL నెట్‌వర్క్‌కు కనెక్ట్ చేయడానికి అనుమతిస్తుంది. దీంతో ఎక్కడినుండైనా హై-స్పీడ్ బ్రాడ్‌బ్యాండ్ ఇంటర్నెట్ను పొందొచ్చు.